గాంధీజీ ప్రాణరక్షకుడు బతఖ్‌ మియా అన్సారి

మహత్ముడు ఆంగ్లేయుడి ఇంటికి వచ్చాక ఆ ఇంటి వంటమనిషి 'బతఖ్‌ మియా అన్సారి' హత్యాయత్నం కుట్రను గాంధిజికి తెలిపి ఆయన ప్రాణాలను కాపాడతారు. ఈ విషయాన్ని 1950లో డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ బహిరంగ సమావేశంలో వెల్లడించారు. అప్పుడుగాని 'బతఖ్‌ మియా అన్సారి' సాహసం, తెగువ తెలియరాలేదు. ఆ మహత్తర సంఘటన గురించి ఆయన కుటుంబీకులతో సంప్రదించి మరిన్ని వివరాలతో ఈ పుస్తకాన్ని నాలుగు భాషల్లో ప్రచురించాను.

- సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
వెల: 
రూ 25
పేజీలు: 
24
ప్రతులకు: 
9440241727