ఆత్మ కథాత్మక నవల పులుల బోను - నేను

దీన్ని 1959 ఏప్రిల్‌ నెలలో రాశాను. అప్పటికి దానిపేరు 'కాలమేఘాలు'.  నేను నల్ల మేఘమై కన్నీరు కార్చటం, కాలం మేఘంలా బరువుగా కదిలిపోవటం నాకింకా గుర్తే! కన్నీరు ఆరిపోయింది. సంఘర్షణ మేఘాలు తొలిగిపోయాయి. అప్పుడు ఈ నవలను ప్రచురించలేకపోయాను. దీన్నీమధ్య చదివాను. ఆనందం కలిగింది. సవరించాను. నవల పేరు మార్చాను.

- కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌
వెల: 
రూ 75
పేజీలు: 
123
ప్రతులకు: 
9440243433