దిక్కులేనోడు నాటిక

కంచికచర్లలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ నాటిక రాశాను. కోర్టులో కేసు నడుస్తున్నందువల్ల అప్పుడు దాన్ని 'కేవలం కల్పితం' అన్నాను. అప్పుడు అది వాస్తవిక జీవిత చిత్రీకరణమే. ఇప్పుడు కొంత కల్పించాను. ఇది పునర్నిర్మాణం పొందింది.

- కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌
వెల: 
రూ 27
పేజీలు: 
46
ప్రతులకు: 
9440243433