మిత్ర సమాసం లఘు సిద్ధాంత గ్రంథం

నేనీ పరిశోధన, ఏ పట్టా కోసమో చేయలేదు. ఏ డిగ్రీకీ సమర్పించలేదు. ఎక్కడా ప్రచురించలేదు. ఒక సెమినారులో పత్ర సమర్పణ చేయటం తప్ప. 1979లో ముగించిన ఈ లఘు సిద్ధాంత గ్రంథం ఏనాటికైనా ప్రచురించాలని భద్రంగా ఉంచాను. ఈనాటికి కుదిరింది. ఇది నలభై ఏళ్ళనాటి కృషి. ఇప్పటికీ ఎవరికైనా, ఏ పరిశోధకుడికైనా, ఏ విమర్శకుడికైనా, ఏ మాత్రం ఉపయోగపడినా నా కృషి ధన్యమే.

- కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌
వెల: 
రూ 75
పేజీలు: 
107
ప్రతులకు: 
9440243433