తెలుగు భాషా వైతాళికులు గురజాడ, గిడుగు...

తెలుగు భాషా వైతాళికులు: గురజాడ, గిడుగుల పైన 2016లో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గోష్టిలో సమర్పించిన యాభై పత్రాల సమాహారం మీ చేతుల్లోకి వచ్చింది. అక్షర సాహితీ సాంస్క ృతిక సేవాపీఠం వారి తరపున డా. పేరిశెట్టి శ్రీనివాసరావు సంకలనం చేసిన ఈ వ్యాసాలు మరొకసారి గురజాడ గురించీ, గిడుగు గురించీ ఆలోచింపచెయ్యడమే కాక, కొన్ని కోణాలను కూడా తెరుస్తున్నాయి.

- వాడ్రేవు చినవీరభద్రుడు

సంపాదకులు: పేరిశెట్టి శ్రీనివాసరావు
వెల: 
రూ 350
పేజీలు: 
223
ప్రతులకు: 
9989242343