ఈశ్వరమ్మ శతకం

ఈ శతకంలో నేటి సమాజంలోని అన్ని రుగ్మతలను ఎత్తి చూపారు శ్రీధర్‌ గారు. దేశభక్తితో పాటు పెద్దల పట్ల, స్త్రీల పట్ల గౌరవం, మాతృ భాషాభిమానం అందరికీ

ఉండాలని, కుటుంబాన్ని - సమాజాన్ని ప్రేమించడం మానవుని కనీస కర్తవ్యమని ప్రబోధించారు. శతకంలోని ప్రతి పద్యం ఒక కొత్త రుచిని అందిస్తున్నది.

- మండలి బుద్ధప్రసాద్‌

శ్రీధర్‌ కొమ్మోజు
వెల: 
రూ 75
పేజీలు: 
75
ప్రతులకు: 
9989464467