ముగ్గురాళ్ళ మిట్ట కథల సంపుటి

సాధారణంగా అందరూ 'బాల్యం ఎవరు రాసినా బావుంటుంది' అంటారు. కానీ అది అబద్ధమని అర్థమవుతుంది. ఎందుకంటే అది ఎంత బాల్యమైనా సరే రాయాల్సిన వాళ్లు రాసే పద్ధతిలో రాస్తేనే బావుంటుంది. లేకుంటే లేదు. ఇలా బాల్య కథలను, పల్లెటూరి కథలను తమదైన యాస, భాషలో రాసి మెప్పించిన తెలుగు రచయితల సరసన కృష్ణస్వామి రాజు కూడా ఈ కథలతో చేరబోతున్నాడు.

- వేంపల్లె షరీఫ్‌

ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
వెల: 
రూ 100
పేజీలు: 
112
ప్రతులకు: 
9393662821