సాహితిమిత్రులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న విజయవాడలో టాగూర్ గ్రంథాలయంలో జరిగిన అనిల్ డ్యాని కవితా సంపుటి 'స్పెల్లింగ్ మిస్టేక్' ఆవిష్కరణ సభ. చిత్రంలో పుప్పాల శ్రీరామ్, అనిల్ డ్యాని, జుజ్జూరి వేణుగోపల్, వాసిరెడ్డి రమేష్, చల్లపల్లి స్వరూపరాణి, బండ్ల మాధవరావు.