సాహితిమిత్రులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలో టాగూర్ గ్రంథాలయంలో జరిగిన అరుణ్‌సాగర్ సంస్మరణ సభ. చిత్రంలో ఖాదర్ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, దేవిప్రియ, గుంటూరు లక్ష్మీనరసయ్య, కూనపరాజు కుమార్, వడ్లమూడి పద్మ.