కవితా సంపుటాలకు ఆహ్వానం

కొత్తపల్లి సురేంద్రబాబు సాహిత్య పురస్కారం - 2020 కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు కవిసమ్మేళనం సాహిత్యవేదిక తరపున అక్షరమాలి సురేష్‌ ఒక ప్రకటనలో కోరారు. మార్చి 15 లోగా తమ కవితా సంపుటాలను అక్షరమాలి సురేష్‌, 6-2-982-3, రాంనగర్‌ ఎక్స్‌టెన్షన్‌, వెంకటేశ్వర టెంపుల్‌ దగ్గర, అనంతపురం - 515004 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9493832470 ద్వారా సంప్రదించవచ్చును.