తొలకరి జల్లు కవిత్వం

సహజంగా ఒక తెలంగాణ కవి ఎంచుకునే వస్తువే ఈ సంకలనం నిండా విస్తరించింది. బోనాలు, కాళోజీ, అంబేద్కర్‌, జ్యోతీబాపూలే, యాదాద్రి శిల్పకళ, సావిత్రి బాయి, సినారె, మేడారం జాతరలపై రాసిన కవితలు ఈ ప్రాంతం కాని వారు రాయడం కష్టం. ఇతర కవితలలోని వస్తువు వైవిధ్యభూతమైనదే. శీర్షికలలో వాచ్యమూ, అభివ్యక్తిలో వాచ్యమూ ఇది తొలకరి కవితాసంపుటి అని చెప్పకనే చెబుతోంది.
- డా|| ఏనుగు నరసింహా రెడ్డి

ఉప్పరి తిరుమలేష్‌
వెల: 
రూ 0
పేజీలు: 
70
ప్రతులకు: 
9618961384