దుర్గాపురం రోడ్‌ కవిత్వం

ఉత్తరాంధ్ర పోరాటపటిమంతా, ఇన్నాళ్ళ సుదీర్ఘ వామపక్ష పోరాటాల సారాన్ని తనలో ఇంకించుకుని అక్కడి నుంచి సామాజిక పరిణామాల చరిత్రనంతా తన కవితలో రకరకాలుగా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అభినవ వ్యక్తీకరణలో పద్య నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నాడు.
- శివారెడ్డి

దేశరాజు
వెల: 
రూ 135
పేజీలు: 
176
ప్రతులకు: 
9948680009