ఆకాశమంత చూపు కవిత్వం

కవితాభివ్యక్తిలో సహజంగా కొంత హెచ్చుతగ్గులున్నా, ఇందులోని 38 కవితలలో వస్తు వైవిధ్యం బహుముఖంగా వుంది. అన్నీ చదివిన తర్వాత, ముఖ్యంగా ఏకబిగిన చదివితే, కవి హృదయాన్నేకాక కవిత్వంలోని నిజాయితీని కూడా పాఠకుడు ఆస్వాదించగలుగుతాడని నేనభిప్రాయపడుతున్నాను.
- దివికుమార్‌

బి. గోవర్ధనరావు
వెల: 
రూ 60
పేజీలు: 
107
ప్రతులకు: 
9441968930