మాతృభాష మహాత్ముడి బాట

డా|| జి.వి. పూర్ణచందు భాషా చైతన్యం కలిగిన రచయిత. తెలుగు భాషా మూలాలు తవ్వి పరిశోధకులకు కావలసిన ముడిసరుకు తట్టలకెత్తి తెచ్చి అందించిన పరిశోధకుడు. భాషోద్యమ ముఖ్యులలో ఒకడు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని డా|| పూర్ణచందు ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాడు. పుస్తకంలో ఎక్కడా రచయిత కనిపించకుండా, అక్షరం అక్షరం గాంధీని మన కళ్లముందు నిలబెట్టడం ఈ పుస్తకంలో విశేషం.

- మండలి బుద్ధప్రసాద్‌

డా|| జి.వి. పూర్ణచంద్‌
వెల: 
రూ 50
పేజీలు: 
55
ప్రతులకు: 
9440172642