మా జ్ఞాపకాల్లో కె.వి.ఆర్‌.

వారి వ్యక్తిత్వాన్ని గూర్చి అనేకానేక అభిప్రాయాలూ, విమర్శలూ ఉన్నాయి. కోపిష్టి, స్నేహపాత్రుడు కాదు, ఉద్వేగి, ఏకాంతుడు- ఇలా ఎన్నో! నిజమే, వీటిలో కొంత యధార్థం లేకపోలేదు. వీటిని మించి, కె.వి.ఆర్‌. మరో కోణంలో స్నేహశీలి, ఆప్తుడు, జీవితమిచ్చిన సుఖాలనూ, బాధలనూ, చక్కని అభిరుచులనూ కలగలిపిన నిఖార్చయిన మనిషి! ఆయన జీవితంలో ఈ పార్శ్వాన్ని చెప్పాలని మా ఉద్దేశ్యం.

- వకుళాభరణం లలిత, రామకృష్ణ

వకుళాభరణం లలిత, రామకృష్ణ
వెల: 
రూ 100
పేజీలు: 
120
ప్రతులకు: 
9849083137