కెవిఆర్‌ స్మ ృతిలో వ్యాస సంకలనం

తెలుగు సాహిత్యరంగంలో మార్క్సిస్టు విమర్శకులుగా, కవిగా కె.వి.ఆర్‌. ప్రసిద్ధులు. కేవలం రచయితగానే కాక విరసం కార్యదర్శిగా ప్రముఖ పాత్ర వహించారు. నిబద్ధ రచయితగా, కెవిఆర్‌ వ్యక్తిత్వం విశిష్టమైనది. కె.వి.ఆర్‌. సాహిత్యకృషి, వ్యక్తిత్వానికి అద్దం పట్టే విలువైన వ్యాసాల సంకలనం ఇది. దీనిలో పి. రామకృష్ణ, భూమన్‌, ఎన్‌. వేణుగోపాల్‌, నల్లూరి రుక్మిణి, తంగిరాల వెంకట సుబ్బారావు, ఎన్‌. వేణుగోపాల్‌ తదితర ప్రముఖుల వ్యాసాలున్నాయి.

కెవిఆర్‌
వెల: 
రూ 100
పేజీలు: 
106
ప్రతులకు: 
9849083137