
మార్క్స్-ఎంగెల్స్‌లు అపురూపమైన జంట. మార్క్స్‌కి ఎంగెల్స్ నీడ కాదు. సహచరుడు, స్వయంప్రకాశం కలవాడు. ఈ ఇద్దరు హేమాహేమీల కలయిక వల్లనే మార్క్సిజం ఒక పరిపూర్ణ సిద్ధాంతంగా వెలుగు చూసింది. ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరంలో శాస్త్రీయ సోషలిజంపై అధ్యయనం చేసేవారికి, ప్రచారం సాగించేవారందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
- సంపాదకవర్గం
సంపాదకవర్గం
వెల:
రూ 50
పేజీలు:
112
ప్రతులకు:
9397114495