
షహనాజ్ బేగం కథలలో సాంప్రదాయాల్ని పాటిస్తూ కుటుంబ విలువలు పెంపొందించే సృజన కనిపిస్తుంది. కథలన్నీ మన చుట్టూ ఉన్న జీవితాలతో మాట్లాడుతున్నట్టు సహజంగా ఉంటాయి. సంఘర్షణలు, సంఘటనలు, మానవీయ స్పర్శ ఉన్న కథలు ఇవి. పాఠకుడ్ని ఏకబిగిన చదివించే రచనా విధానం ఈ కథలలో కనిపిస్తుంది.
	- డా|| ఎ. ఎ. నాగేంద్ర
షెహనాజ్ బేగం
వెల: 
రూ 100
పేజీలు: 
56
ప్రతులకు: 
9849229786