మొలకెత్తిన పిడికిళ్ళు కవిత్వం

కవికి సమాజం పట్ల అమితమైన ప్రేమ. ప్రజల బాధలు, కష్టాలు చూసి చలించిపోయే మనస్తత్వం. సమాజాన్ని ఈ వ్యవస్థను అపసవ్య దిశలో అస్తవ్యస్తంగా నడిపిస్తున్న కుహనా రాజకీయనాయకుల మీద, దుర్నీతి పాలకుల మీద కట్టలు తెంచుకునన ఆవేశం పొరలు పొరలుగా విస్తరించి కవిత్వమైంది. నిరంతరం సమాజంలో జరిగే ఘటనలే కవిత్వమై మనల్ని పలకరిస్తాయి.
- కెంగార మోహన్‌

చౌశా
వెల: 
రూ 100
పేజీలు: 
144
ప్రతులకు: 
9490445484