హాఫెజ్ పండితులచే పామరులచే ఎంతో ప్రేమించబడిన కవి. అట్లాగే పర్షియాలో అగ్రశ్రేణి కవులందరిలో సమస్యాత్మకమైన కవి కూడా. ఇరాన్‌లో ప్రతి ఇంట్లో రెండు గ్రంథాలు తప్పకుండా వుంటాయి. అందులో ఒకటి ఖురాన్. రెండోది హాఫెజ్ దివాన్ (కలెక్టెడ్ పోయెమ్స్ ఆఫ్ హాఫెజ్). ఇరాన్ సాహిత్యంలో దివాన్ స్థానం శిఖరాయమానం. ఇది జాతీయ శాస్త్ర సంపద (నేషనల్ సెరిప్టైన్ గా గుర్తించబడుతున్నది. ఆనాటి నుంచి నేటి వరకు ఫిరదౌసికి కూడా పర్షియాలో ఇలాంటి జాతీయ గౌరవం లభించింది.
- జలజం సత్యనారాయణ
తెలుగు: జలజం సత్యనారాయణ
వెల:
రూ 200
పేజీలు:
200
ప్రతులకు:
9490099378