
ఈ నిప్పులవాన కథా సంకలనం కథలన్నీ వస్తు ప్రాధాన్యత కల్గిన కథలు. భారతీయ సమాజంలో పాతుకుపోయి ఉన్న సామాజిక వివక్షత, అంటరానితనం, వృత్తి నిర్బంధం, విలువలేనితనం వీటిచుట్టూనే మొత్తం కథలన్నీ సంచరించాయని చెప్పాలి. వివక్షలో నలిగిపోయే బతుకు దృశ్యాలను చిత్రించడానికే కథకులందరూ ప్రయత్నించారు.
- జి. వెంకటకృష్ణ
 సంకలనం: కెంగార మోహన్
వెల: 
రూ 150
పేజీలు: 
136
ప్రతులకు: 
9493375447