కాటమరాజు కథలు

తెలుగు వీరగాధా సంపదలో పల్నాటి వీరగాధల తరువాత పేర్కొనదగినవి కాటమరాజు కథలు. ఇవి చారిత్రక వీరగాథలు. ఇవి 12 -13 శతాబ్దాల్లో జరిగిన సంఘటనలు. ఇవి 32 కథలని తెలుస్తోంది. నేను సేకరించిన 19 ప్రధాన కథలను, 6 అనుబంధ కథలను కలిపి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ అకాడెమీ రెండు సంపుటాలుగా ప్రచురించింది. తాజా సంపుటిలోని వీరగాధలు 1966లోనే సేకరించాను.
- ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు

ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు‌
వెల: 
రూ 400
పేజీలు: 
340
ప్రతులకు: 
99454 22742