కరోనా లాక్‌డౌన్‌.360

లాక్‌డౌన్‌, లాక్‌డౌన్‌ సడలింపు కాలంలో అప్పటి పరిస్థితులు, జరిగిన పరిణామా లు, అనుభవాలు దృష్టిలో పెట్టుకొని రాసిన అనుభవాలివి. కోవిడ్‌ 19 బతుకుల్ని అతలాకుతలం చేసింది. దాని ప్రభావం మన మీద పలు విధాల పడింది. ఈ పుస్తకంలోని వ్యాసాల సమాహారంలో ఆ ప్రభావపు ఛాయలు, వైవిధ్యం ఉన్నాయి. అన్ని రంగాలపై, సమస్త జీవన పార్శ్యాలపై కోవిడ్‌ ప్రభవాన్ని లోచూపుతో, సామాజిక అధ్యయనకారుడికి ఉండే సమగ్ర దృష్టితో విశ్లేషించారు పవన్‌ కుమార్‌.

- ఆడెపు లక్ష్మీపతి

కోడం పవన్‌ కుమార్‌
వెల: 
రూ 150
పేజీలు: 
294
ప్రతులకు: 
98489 92825