
ఇది ఘాటైన విమర్శ కాదు. అలా అని కేవలం పుస్తక సమీక్షలూ కావు. స్నేహపూర్వక పరామర్శలు. సాటి కవిని భుజం తట్టి మెచ్చుకోవడం. వాళ్ళ కవిత్వం రాధేయని ఎలా ఆకట్టుకుందో చెప్పే ప్రయత్నం. పన్నెండు మంది ఆణిముత్యాల్లాంటి కవుల కవిత్వ విశేషాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు రాధేయ. ప్రతి కవిలోనూ ఒక సరికొత్త కోణాన్ని చూడ్డంలో రాధేయ వివచేన మనల్ని ఆలోచింపజేస్తుంది.
- అనిల్ డ్యాని
డాక్టర్ రాధేయ
వెల:
రూ 180
పేజీలు:
192
ప్రతులకు:
9985171411