కలగన్నది - కనుగొన్నది - 2

కలగన్నది - కనుగొన్నది పేరుతో నేను రాసుకున్న నా జ్ఞాపకాలకు ఇది రెండో భాగం. కేవలం నా లా ప్రాక్టీసు- బార్‌ అసోసియేషన్‌ కార్యకలాపాలు - అక్కడ నాకెదురైన అనుభవాలు - నాకు తటస్థపడ్డ మిత్రులు - వీరికి చెందిన జ్ఞాపకాలతోపాటు కొద్దిపాటిగా లభ్యమయ్యే సమాచారం కూడా పొందుపరిచి ప్రచురించటమే ఈ రెండో భాగం ప్రచురణ వెనుక వున్న ఉద్దేశం.

- చెరుకూరి సత్యనారాయణ

చెరుకూరి సత్యనారాయణ జ్ఞాపకాలు
వెల: 
రూ 50
పేజీలు: 
180
ప్రతులకు: 
9866115655