జీవన వేదాలు - గుండె నాదాలు

ఇది నూతలపాటి కవితా స్రవంతి. ఇందులో కవి గారి సమకాలీన సామాజి కాంశాలు ఎక్కువగా అక్షరరూపం దాల్చి, సాహిత్య లక్షణాల్లో ఒకదానిని పూర్తిగా ఆక్రమించాయి. ఇది కవి ఆత్మీయ, అంతర్లీన, అంతర్ముఖీన, అంతర్మధన భావ పరంపరకు అక్షరరూపంగా మారిన వయన రచన. ఇందులోని ప్రతి కవితా ఒక సందేశాత్మకతను సంతరించుకొని ఉంది.
- మంచికంటి వేంకటేశ్వరరావు

నూతలపాటి సాంబయ్య
పేజీలు: 
176
ప్రతులకు: 
98480 34930