ఒంటి నిట్టాడి గుడిసె కవిత్వం

ఈ కవిత్వం అంతా ఒక స్వాప్నికుని ప్రయాణంలా అనిపిస్తుంది. తొలినాటి ప్రణయభావనలు, అటునుండి ప్రగతిశీలత చివరికి దళిత జీవితంలో సంగమించిన స్థానీయత ఇదీ మోహనరావు గారి కవితాయానం జీవితంలో కాస్త తమాయించుకున్నాక ఆ నివురును ఊది చూస్తే ఎర్రగా కణకణలాడుతూ నిప్పు మెరుస్తూనే వుంది. అదిగో ఆ నిప్పు కణికలే ఈ కవితలు.

- డా. శిఖామణి

కొప్పోలు మోహనరావు
వెల: 
రూ 100
పేజీలు: 
120
ప్రతులకు: 
866899047