
ఇది 111 కవితలు తనలో నింపుకొని ఎదురుచూస్తున్న వాకిలి. మంచి కవిత్వం రాసే మంచి మనిషి ఒబ్బిని. వ్యక్తిగా ఆయన సౌమ్యులు. సహృద యుడు, మధ్య తరగతి మందహాసాన్ని తెలిసినవాడు. కవిత్వంలో ఒక మంచి వాక్యం ఎత్తిచూపితే మురిసిపోయే అల్ప సంతోషి. జీవితం లోని రాగద్వేషాలను ఆయన అపూర్వంగా ఆవిష్కరిస్తాడు. గొప్ప నిబద్దతతో రాస్తాడు. మీరూ చదివి ఆస్వాదించండి.
- సౌభాగ్య
ఒబ్బిని
వెల:
రూ 200
పేజీలు:
240
ప్రతులకు:
98495 58842