మువ్వల చేతికర్ర - తాత్వికత

తాడిత, పీడిత వర్గాల జీవితం పట్ల సానుభూతి, వారి బాధను తన బాధగా అనుభవించి కవిత్వీ కరించిన అభివ్యక్తి శిఖామణి కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిరంతరం ప్రవహించే కవితా నజీవనది 'శిఖామణి' అటువంటి శిఖామణి కవిత్వ తత్వాన్ని విశ్లేషించి, విశదీకరించిన గ్రంథమిది.
- ఆచార్య డి.వి. ప్రవీణ్‌ కుమార్‌

జెన్ని వరదరాజు
వెల: 
రూ 100
పేజీలు: 
104
ప్రతులకు: 
9493581196