ఎద్దు ఎవుసం - సురుకుల వైద్యం కవిత్వం

ఈ కవికి కవిత్వం ఒక సామాజిక చర్య. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు ఇనుమును కాల్పి వాత పెట్టడం ద్వారా అనారోగ్యాన్ని తగ్గిస్తారు. దానికి 'సురుకుల వైద్యమని' పేరు. ఈ కవి తన కవిత్వం ద్వారా మంచిని కాపాడేందుకు, చెడును నిర్మూలించేందుకు సమాజానికి ''సురుకుల వైద్యం'' చేస్తున్నారు. ఇది ఇవ్వాళ అత్యంత అవసరం
- వేదకుమార్‌. యం.

గులాబీల మల్లారెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
136
ప్రతులకు: 
9848787284