ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో ఆ.ప్ర. హిందీ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సభలో కవి తాళ్లపల్లి మురళీధర గౌడ్ తెలుగు కవితల హిందీ అనువాద కవితా సంపుటి ''ఇతిహాస్‌కే ఖండ్‌హారోయ్''ను ఆవిష్కరిస్తున్న హిందీ అకాడమి పూర్వాధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్. చిత్రంలో ఆచార్య ఎం. వెంకటేశ్వర్, అనువాదకర్త శాంతసుందరి, మురళీధరగౌడ్ డా|| సిఎస్‌ఎన్‌శర్మ.