జనవరి 26న 'రమ్యభారతి' ఆధ్వర్యంలో జరిగిన 'కోస్తాంథ్ర కవిత్వంలో ప్రాంతీయ చైతన్యం' పుస్తకావిష్కరణ. చిత్రంలో మందరపు హైమవతి, ఆల్సి నాగేశ్వరరావు, గుమ్మా సాంబశివరావు, చలపాక ప్రకాష్