'డాక్టర్‌ కవిత యువ సాహితీ పురస్కారా'

''జుమ్మా'' పుస్తకానికి ప్రకటించిన ''డాక్టర్‌ కవిత యువ సాహితీ పురస్కారా''న్ని 10-02-13వ తేది కడపలో అందుకుంటున్న వేంపల్లి షరీఫ్‌. అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ నటుడు కవి రంగనాథ్‌ ముఖ్య అతిధిగా హాజరై అవార్డు ప్రధానోత్సవం చేసారు సంస్థ నిర్వాహకుడు అలపర్తి పిచ్చయ్య చౌదరి ఈ అవార్డుల ద్వార యువతను ప్రోత్సహించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.