'ఉదయ కిరణాలు' ఆవిష్కరణ

జనవరి 23. త్యాగరాయగాన సభలో గురజాడ కళావేదిక నిర్వహించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌117వ జయంతిలో గుంటూరు శివరామకృష్ణ రచించిన 'ఉదయ కిరణాలు' ఆవిష్కరణ సభలో తంగిరాల చక్రవర్తి, ప్రొ.బి. జయరాములు, ముఖ్య అతిథి బైస దేవదాస్‌, ఆవిష్కర్త డా|| పోతుకూచి సాంబశివరావు, రచయిత జి. రామకృష్ణ, అధ్యక్షులు సుధామ, గురజాడ విజయశ్రీ, అప్పారావు.