కథా రచయిత, జర్నలిస్టు వేంపల్లి షరీఫ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2012 లభించింది. షరీఫ్ కథల సంపుటి 'జుమ్మా'కు ఈ పురస్కారం ప్రకటించారు. మార్చి 22న అస్పాం రాజధాని గౌహుతిలో షరీఫ్ కు ఈ పురస్కారాన్ని అందించారు