నేను.. ఎడ్లపాడు.. ఎర్రజెండా

భా రత దేశంలో గల లక్షలాది గ్రామాలలో ఎడ్లపాడు కూడా ఒకటి. అటువంటి గ్రామానికి భావి తరాలకు ఉపయోగపడే చరిత్రప్రత్యేకంగా ఏముంటుంది? ఇది ఎడతెగని ప్రశ్నగా కొంతకాలం వేధించింది. గ్రామానికి గల పూర్వ చరిత్రను, పార్టీ చరిత్రను, వ్యక్తుల కృషిని, సాధించిన ఫలితాలను మేళవించి ముందుకెళ్తే ఒక రూపం కల్పించగలను అనిపించి, ఈ కార్యక్రమానికి ఉపక్రమించటం జరిగింది.

 పోపూరి రామారావు
 

పోపూరి రామారావు
వెల: 
రూ 10
పేజీలు: 
136
ప్రతులకు: 
ప్రజాశక్తి బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలు