కొల్లబోయిన పల్లె పుస్తకాల ఆవిష్కరణ సభ

అనంతపురం జిల్లా హిందూపురం టీచర్స్‌ కాలనీలో మార్చి 24న సడ్లపల్లి చిదంబర రెడ్డి కవితా సంపుటి దృశ్యప్రవాహం, కథా సంపుటి కొల్లబోయిన పల్లె పుస్తకాల ఆవిష్కరణ సభ. చిత్రంలో డా. రాధేయ, డా. అద్దేపల్లి రామమోహనరావు, రామకృష్ణారెడ్డి, బండి నారాయణ స్వామి, నాయుని కృష్ణమూర్తి, డా. సి. పెద్దిరెడ్డి, రచయిత సడ్లపల్లి చిదంబర రెడ్డి, సింగమనేని నారాయణ, గుత్తి చంద్రశేఖర్‌ రెడ్డి, డా. రాజారాం ఉన్నారు.