వందేళ్ళ పాలమూరు కథల సంకలనం కోసం కథలు పంపండి

   పాలమూరు జిల్లానుంచి కథలు 1913 నుండి వెలవడడం జరిగిందని, నేటికి (2013) వంద సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా వందేళ్ళ పాలమూరు కథను తీసుకువస్తున్నట్లు డా. గుంటి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. తమ దృష్టికి వచ్చిన కథలను సంపాదకుడు డా. గుంటి గోపి, ఇం.నెం. 33-153/1, పాన్‌గల్‌ రోడ్‌, వనపర్తి - 509103, మహబూబ్‌నగర్‌ జిల్లా చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు ఫోన్‌ నెం. 9492957381 ద్వారా సంప్రదించగలరు. ఈ మెయిల్‌ : [email protected]