'హరిద రచయితల సంఘం'

ఏప్రిల్‌ 13న నిజామాబాద్‌లోని 'హరిద రచయితల సంఘం' తరపున 'తెలంగాణ విశిష్ట సాహితీ పురస్కారం-2013'ను డా. ఎన్‌.గోపికి అందిస్తున్న ప్రముఖ చిత్రకారులు కందకుర్తి యాదవరావు. చిత్రంలో రామచంద్రారెడ్డి, డా. నాళేశ్వర శంకరం, నరేందర్‌ రెడ్డి, ఘనపురం దేవేందర్‌, బస్వా లక్ష్మీనరసయ్య, రచ్చ మురళి, జి. నర్సింహస్వామి