''ప్రతిమాసం - రచనకోసం'

మార్చి 9న మల్లయ్య లింగం భవన్‌ గుంటూరు కొత్తపేటలో ''ప్రతిమాసం - రచనకోసం' కార్యక్రమంలో భాగంగా ఈ మాసం 'అమ్మ' అంశంపై జరిగిన కవితా గోష్టిలో ''మహోజ్వల తేజం అమ్మా పుస్తకావిష్కరణ చేస్తున్న డిప్యూటి కలెక్టర్‌ నూర్‌ భాషా రహంతుల్లా, చిత్రంలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య, షేక్‌ బాబ్జి, సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌, డా. రమణ యశస్వి, డా. వి. నాగరాజ్యలక్ష్మి, ఎస్‌.ఎం. సుభాని