శ్రీకిరణ్‌ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో

ఏప్రిల్‌ 8న శ్రీకిరణ్‌ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు పద్మభూషణ్‌ డా.సి. నారాయణరెడ్డి అందజేశారు. చిత్రంలో సాహితీ పురస్కారాన్ని అందుకుంటున్న కవి రమణ వెలమకన్ని, డా.ఓలేటి పార్వతీశం, డా. కళాదీక్షితులు మరియు డా. చిల్లర భవాని దేవి పాల్గొన్నారు.