గోపాలస్వామి ఫౌండేషన్‌ కవితా పురస్కారం

తైదల అంజయ్యకు సుబ్బరావమ్మ గోపాలస్వామి ఫౌండేషన్‌ కవితా పురస్కారాన్ని అందిస్తున్న పి. శ్రీనివాస్‌గౌడ్‌. చిత్రంలో అరసవల్లి కృష్ణ, వడలి రాధాకృష్ణ, బి. హనుమారెడ్డి, డా. వి.ఆర్‌. రాసాని, కె.వి. రమణారెడ్డి ఉన్నారు.