'ప్రవహించే పాదాలు'

pravahinche-paadaaluమార్కాపురం, శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో మార్చి 24న మంత్రి కృష్ణమోహన్‌ కవితా సంపుటి. 'ప్రవహించే పాదాలు' ఆవిష్కరిస్తున్న డా. పాపినేని శివశంకర్‌. చిత్రంలో (ఎడమ నుండి కుడికి) ఎస్‌.ఎ.టి.కె. ఆచార్య పెనుగొండ లక్ష్మీనారాయణ, డా.కప్పగంతుల మధుసూదన్‌లు ఉన్నారు.