కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి గురించి

 

ఆ భావాలకు ప్రభావితులైన కాట్రగడ్డ కృష్ణచంద్‌గారు, రామస్వామిగారి కృషిపై - వివిధ ప్రముఖులు వేర్వేరు సందర్భాలలో చెప్పిన అంశాలను వివిధ గ్రంథాల నుండి సేకరించి సంకలించి ఒక చిన్నపుస్తకంగా క్రోడీకరించారు. ఇది విలువైన పుస్తకం అనడంలో సందేహంలేదు. 
డా|| మానేపల్లి
ప్రముఖుల అభిప్రాయమాలిక కాట్రగడ్డ కృష్ణచంద్‌
వెల: 
రూ 40
పేజీలు: 
76
ప్రతులకు: 
08931-231834