డా|| వేదగిరి రాంబాబు పరిశోధనలు వేదగిరి రాంబాబు

 

ఈ నాలుగు పరిశోధనలకీ నేను నా జీవితంలో నాలుగు సంవత్సరాలని వెచ్చించటం జరిగింది. వీళ్ల జీవితాల్ని ముందు నేను సామాజిక కోణం నుంచి చూసి, తరువాత సీరియల్స్‌గా రచించి, ప్రచురించి, అప్పుడు గ్రంథస్థం చేయటం జరిగింది. అందుకే ఈ గ్రంథానికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానముందని భావిస్తున్నాను. ప్రత్యేక సామాజిక బాధ్యతతో నేను ఈ పరిశోధనలు చేశాను. 
డా - వేదగిరి రాంబాబు
వెల: 
రూ 200
పేజీలు: 
560
ప్రతులకు: 
ప్రముఖ పుస్తకాల షాపులు