పంచతంత్రం సరళ వ్యావహారికంలో సమగ్ర కథనం

 

తరతరాలుగా ప్రాచుర్యం పొందుతున్న ఈ కథలు నీతిదాయకాలు. ఉగ్గుబాలతో పాటే రంగరించి పిల్లలకు చెప్పాల్సిన అమూల్యమైన కథలు. పిల్లలు విచక్షణా జ్ఞానానికి పదును పెట్టే కథలు. జీవిత సత్యాలను గొప్పగా ఆవిష్కరించే కథలు. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కథలివి. నాడు విష్ణుశర్మ మొదలుకొని నేడు జగన్నాథశర్మ దాకా ఎందరెందరో మహారచయితలు ఈ పంచతంత్ర కథలను తమదైన శైలితో తీర్చిదిద్ది అటు పిల్లలను, ఇటు పెద్దలకు రసవత్తరంగా అందించారు.
వల్లూరు శివప్రసాద్‌
జగన్నాథశర్మ
వెల: 
రూ 60
పేజీలు: 
196
ప్రతులకు: 
విశాలాంధ్ర బుక్‌హౌస్‌