జూన్ 14న విశాఖపట్నం పౌరగ్రంథాలయంలో ప్రముఖ రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథా సంపుటి 'దాలప్పతీర్థం' ఆవిష్కరణ సభాదృశ్యం. చిత్రంలో గ్రంథావిష్కర్త ప్రముఖ కవి శివారెడ్డి. వ్యాపారవేత్త చెరువు రామకోటయ్య. కవి ఎల్.ఆర్.స్వామి. వైజాగ్ జర్నలిస్ట్సు ఫోరం అధ్యకక్షుడు గంట్ల శీనుబాబు కవిశ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి. రచయిత చింతకింది శ్రీనివాసరావు. ప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్. కవి ఎస్. రఘు ఉన్నారు.