కవితలకు ఆహ్వానం

డా|| రాధేయ కవితా పురస్కారం - 2013
     డా|| రాధేయ గౌరవార్థం వారి శిష్యులు దోర్నాదుల సిద్దార్థ, సుంకర గోపాల్‌, పెళ్ళూరు సునీల్‌, ''డా|| రాధేయ కవితా పురస్కారం'' పేరిట రాష్ట్ర స్థాయి అవార్డులు నెలకొల్పడం జరిగింది. నాల్గవ సంవత్సర పురస్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవుల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నారు. నిబంధనలు : కవి పేరు, చిరునామా కవితపై ఉండకూడదు, హామీ పత్రం మీదనే వ్రాయాలి. న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన ఉత్తమ కవితకు రూ, 2116/- నగదు, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. కవితలు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. వస్తువు విషయంలో కవికి పూర్తి స్వేచ్ఛ కలదు. సుదీర్ఘ కవితలు పరిశీలించబడవు. కవితలు చేరాల్సిన చివరి తేదీ 31.7.2013. కవితలు చేరవలసిన చిరునామా : దోర్నాదుల సిద్ధార్థ, వి.టి.ఎస్‌. క్వార్టర్స్‌, యం.సి.పాళ్యం, పలమనేరు - 517408, చిత్తూరు జిల్లా, సెల్‌ : 9492374787, 904476885