శేషేంథ్రర్మ 6వ వర్థంతి

గుంటూరు శేషేంథ్రర్మ 6వ వర్థంతిని పురస్కరించుకుని మే 30నహైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహిత రావూరి భరద్వాజ, తిరునగరి చినవీరభద్రుడు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ముదిగొండ శివప్రసాద్‌, యార్లగడ్డ శైలజ, సాత్యకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ రచన 'షొడశి  రామాయణ రహస్యాలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు.