సభ చం-స్పందన జీవిత సాఫల్య పురస్కారం

 

మే 19న స్పందన అనంతకవుల వేదిక ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌ అనంతపురంలో జరిగిన సభ చం-స్పందన జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటున్న అవిశ్రాంత కవి  డా|| రాధేయ, ప్రదానం చేస్తున్న కవి 'చం'